కీర్తన 135:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ఇశ్రాయేలు వంశానికి చెందిన ప్రజలారా, యెహోవాను కీర్తించండి. అహరోను వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి అహరోను వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి Viz kapitolaపవిత్ర బైబిల్19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు! అహరోను వంశమా, యెహోవాను స్తుతించు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఓ ఇశ్రాయేలు గృహమా, యెహోవాను స్తుతించు; ఓ అహరోను గృహమా, యెహోవాను స్తుతించు; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఓ ఇశ్రాయేలు గృహమా, యెహోవాను స్తుతించు; ఓ అహరోను గృహమా, యెహోవాను స్తుతించు; Viz kapitola |