Online Bible

- Reklamy -




కీర్తన 132:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 నీ కొడుకులు నా నిబంధన పాటిస్తే నేను నేర్పిన నా శాసనాలు అనుసరిస్తే ఇలా జరుగుతుంది, అన్నాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 మీ కుమారులు నా ఒడంబడికను వారికి బోధించిన చట్టాలను పాటిస్తే, వారి కుమారులు కూడా నిత్యం మీ సింహాసనం మీద కూర్చుంటారు” అని చెప్పారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 మీ కుమారులు నా ఒడంబడికను వారికి బోధించిన చట్టాలను పాటిస్తే, వారి కుమారులు కూడా నిత్యం మీ సింహాసనం మీద కూర్చుంటారు” అని చెప్పారు.

Viz kapitola kopírovat




కీర్తన 132:12

Následuj nás:

Reklamy


Reklamy