కీర్తన 122:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 యెరూషలేమును కుదురైన నగరంగా కట్టారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు Viz kapitolaపవిత్ర బైబిల్3 కొత్త యెరూషలేము ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణము; అది దగ్గరగా కుదించబడింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణము; అది దగ్గరగా కుదించబడింది. Viz kapitola |