కీర్తన 121:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? Viz kapitolaపవిత్ర బైబిల్1 కొండల తట్టు నేను చూసాను. కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? Viz kapitola |