కీర్తన 119:57 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201957 యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)57 యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను. Viz kapitolaపవిత్ర బైబిల్57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం57 యెహోవా, మీరే నా వాటా; మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం57 యెహోవా, మీరే నా వాటా; మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను. Viz kapitola |