కీర్తన 119:56 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201956 నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు. హేత్ Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)56 నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది. హేత్. Viz kapitolaపవిత్ర బైబిల్56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను కనుక నాకు ఈలాగు జరుగుతుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం56 నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను ఇది నాకు అభ్యాసంగా ఉన్నది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం56 నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను ఇది నాకు అభ్యాసంగా ఉన్నది. Viz kapitola |