కీర్తన 119:54 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. Viz kapitolaపవిత్ర బైబిల్54 నీ న్యాయ చట్టాలు నా ఇంటివద్ద పాడుకొనే పాటలు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 నేను ఎక్కడ బస చేసినా మీ శాసనాలే నా పాటల సారాంశము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 నేను ఎక్కడ బస చేసినా మీ శాసనాలే నా పాటల సారాంశము. Viz kapitola |