కీర్తన 119:39 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201939 నీ న్యాయవిధులు మంచివి. నాకు భయం గొలుపుతున్న నా అవమానాన్ని తీసివెయ్యి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)39 నీ న్యాయవిధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. Viz kapitolaపవిత్ర బైబిల్39 యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు. జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం39 నాకు భయం కలిగిస్తున్న అవమానాన్ని తొలగించండి, ఎందుకంటే మీ న్యాయవిధులు మేలైనవి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం39 నాకు భయం కలిగిస్తున్న అవమానాన్ని తొలగించండి, ఎందుకంటే మీ న్యాయవిధులు మేలైనవి. Viz kapitola |