కీర్తన 119:30 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను నీ న్యాయవిధులను నేను నాయెదుట పెట్టుకొని యున్నాను Viz kapitolaపవిత్ర బైబిల్30 యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను. జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 నేను నమ్మకత్వం అనే మార్గం ఎంచుకున్నాను; మీ న్యాయవిధులపై నా హృదయాన్ని నిలుపుకున్నాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 నేను నమ్మకత్వం అనే మార్గం ఎంచుకున్నాను; మీ న్యాయవిధులపై నా హృదయాన్ని నిలుపుకున్నాను. Viz kapitola |