కీర్తన 119:25 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము. Viz kapitolaపవిత్ర బైబిల్25 నేను త్వరలోనే చనిపోతాను. యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 నేను నేల మీద పడిపోయాను; మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 నేను నేల మీద పడిపోయాను; మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. Viz kapitola |