కీర్తన 119:170 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019170 నా విన్నపం నీ సన్నిధిని చేరనియ్యి. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)170 నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము. Viz kapitolaపవిత్ర బైబిల్170 యెహోవా, నా ప్రార్థన వినుము. నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం170 నా విన్నపం మీ సన్నిధికి చేరును గాక; మీ వాగ్దానం ప్రకారం నన్ను విడిపించండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం170 నా విన్నపం మీ సన్నిధికి చేరును గాక; మీ వాగ్దానం ప్రకారం నన్ను విడిపించండి. Viz kapitola |