కీర్తన 119:169 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019169 యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వస్తుంది గాక. నీ మాట చొప్పున నాకు వివేకం దయచెయ్యి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)169 యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము. Viz kapitolaపవిత్ర బైబిల్169 యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము. నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం169 యెహోవా, నా మొర మీ సన్నిధికి చేరును గాక; మీ మాట ప్రకారం నాకు గ్రహింపును దయచేయండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం169 యెహోవా, నా మొర మీ సన్నిధికి చేరును గాక; మీ మాట ప్రకారం నాకు గ్రహింపును దయచేయండి. Viz kapitola |