కీర్తన 119:168 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019168 నా మార్గాలన్నీ నీ ఎదురుగా ఉన్నాయి. నీ ఉపదేశాలను నీ శాసనాలను నేను అనుసరిస్తున్నాను. తౌ Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)168 నా మార్గములన్నియు నీయెదుట నున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. తౌ. Viz kapitolaపవిత్ర బైబిల్168 నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను. యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం168 నేను మీ కట్టడలకు మీ శాసనాలకు లోబడతాను, ఎందుకంటే నా మార్గాలన్నీ మీకు తెలుసు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం168 నేను మీ కట్టడలకు మీ శాసనాలకు లోబడతాను, ఎందుకంటే నా మార్గాలన్నీ మీకు తెలుసు. Viz kapitola |