కీర్తన 119:143 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019143 బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)143 శ్రమయు వేదనయు నన్ను పెట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి Viz kapitolaపవిత్ర బైబిల్143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి. కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం143 ఇబ్బంది, బాధ నా మీదికి వచ్చాయి, కాని మీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం143 ఇబ్బంది, బాధ నా మీదికి వచ్చాయి, కాని మీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తాయి. Viz kapitola |