కీర్తన 119:135 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019135 నీ సేవకుడి పై నీ ముఖకాంతి ప్రకాశింపనియ్యి. నీ కట్టడలను నాకు బోధించు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)135 నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము. Viz kapitolaపవిత్ర బైబిల్135 యెహోవా, నీ సేవకుని అంగీకరించి నీ న్యాయచట్టాలు నేర్పించుము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం135 మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి మీ శాసనాలను నాకు బోధించండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం135 మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి మీ శాసనాలను నాకు బోధించండి. Viz kapitola |