కీర్తన 119:116 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019116 నేను బ్రతికేలా నీ మాట చొప్పున నన్ను ఆదుకో. నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉంటాను గాక. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)116 నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. Viz kapitolaపవిత్ర బైబిల్116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము. నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం116 మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను; నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం116 మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను; నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి. Viz kapitola |