కీర్తన 119:115 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019115 నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. దుర్మార్గం జరిగించే వారంతా నా నుండి తొలిగిపొండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)115 నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి. Viz kapitolaపవిత్ర బైబిల్115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము. నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం115 నేను నా దేవుని ఆజ్ఞలను పాటించేలా, కీడుచేసేవారలారా, నాకు దూరంగా ఉండండి! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం115 నేను నా దేవుని ఆజ్ఞలను పాటించేలా, కీడుచేసేవారలారా, నాకు దూరంగా ఉండండి! Viz kapitola |