కీర్తన 116:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు. Viz kapitolaపవిత్ర బైబిల్5 యెహోవా మంచివాడు, జాలిగలవాడు. యెహోవా దయగలవాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 యెహోవా దయగలవాడు నీతిమంతుడు; మన దేవుడు కనికరం కలవాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 యెహోవా దయగలవాడు నీతిమంతుడు; మన దేవుడు కనికరం కలవాడు. Viz kapitola |