కీర్తన 116:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనాయనకేమి చెల్లిస్తాను? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును? Viz kapitolaపవిత్ర బైబిల్12 యెహోవాకు నేను ఏమివ్వగలను? నాకు ఉన్నదంతా యెహోవాయే నాకిచ్చాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 యెహోవా నాకు చేసిన అంతటిని బట్టి నేను ఆయనకు తిరిగి ఏమివ్వగలను? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 యెహోవా నాకు చేసిన అంతటిని బట్టి నేను ఆయనకు తిరిగి ఏమివ్వగలను? Viz kapitola |