కీర్తన 115:14 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును. Viz kapitolaపవిత్ర బైబిల్14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను, వృద్ధి చేయును గాక. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను, వృద్ధి చేయును గాక. Viz kapitola |