కీర్తన 110:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 దారిలో ఏటి నీళ్లు పానం చేస్తాడు. విజయగర్వంతో తన తల పైకెత్తుతాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును. Viz kapitolaపవిత్ర బైబిల్7 మార్గంలోని సెలయేటినుండి రాజు మంచినీరు తాగుతాడు. శక్తివంతమైన రాజ్యాల నాయకులను దేవుడు శిక్షిస్తాడు. ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 దారిలో అతడు వాగు నీళ్లు త్రాగుతాడు, కాబట్టి అతడు తల పైకెత్తుతాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 దారిలో అతడు వాగు నీళ్లు త్రాగుతాడు, కాబట్టి అతడు తల పైకెత్తుతాడు. Viz kapitola |