కీర్తన 109:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 కప్పుకోడానికి ధరించే వస్త్రం లాగా, తాను నిత్యం కట్టుకునే నడికట్టులాగా అది వాణ్ణి వదలకుండు గాక. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక. Viz kapitolaపవిత్ర బైబిల్19 శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము. శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అది అతని చుట్టూ చుట్టబడిన వస్త్రంలా, అది నడుము దట్టిలా నిత్యం అతని చుట్టూ ఉండును గాక. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అది అతని చుట్టూ చుట్టబడిన వస్త్రంలా, అది నడుము దట్టిలా నిత్యం అతని చుట్టూ ఉండును గాక. Viz kapitola |