కీర్తన 108:11 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 దేవా, నీవు మమ్మల్ని విడనాడావు గదా? దేవా, మా సేనలతో నీవు కూడా బయలుదేరడం చాలించుకున్నావు గదా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 దేవా, నీవు మమ్మును విడనాడి యున్నావుగదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావుగదా? Viz kapitolaపవిత్ర బైబిల్11 దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో నీవు వెళ్లవు అని అనటం నిజమేనా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 దేవా, మమ్మల్ని విసర్జించిన మీరు కాదా? మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 దేవా, మమ్మల్ని విసర్జించిన మీరు కాదా? మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా? Viz kapitola |