కీర్తన 107:37 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 వాటివలన మంచి పంటలు పండిస్తూ ఉండేలా ఆయన ఆకలిగొన్న వారిని అక్కడ కాపురముంచాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును ఆయన ఆకలిగొనినవారిని అచ్చట కాపురముంచెను Viz kapitolaపవిత్ర బైబిల్37 ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు. వారికి మంచి పంట వచ్చింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 వారు పొలాల్లో విత్తారు ద్రాక్షతోటలు నాటారు. ఫలసాయం బాగా దొరికింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 వారు పొలాల్లో విత్తారు ద్రాక్షతోటలు నాటారు. ఫలసాయం బాగా దొరికింది. Viz kapitola |