Online Bible

- Reklamy -




కీర్తన 106:46 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

46 వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారంటే జాలి పుట్టించాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

46 వారిని చెరగొనిపోయిన వారికందరికివారియెడల కనికరము పుట్టించెను.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు. అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

46 చెరపట్టిన వారికి వీరి మీద జాలి కలిగింది. అది దైవనిర్ణయమే.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

46 చెరపట్టిన వారికి వీరి మీద జాలి కలిగింది. అది దైవనిర్ణయమే.

Viz kapitola kopírovat




కీర్తన 106:46

Následuj nás:

Reklamy


Reklamy