కీర్తన 106:36 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను. Viz kapitolaపవిత్ర బైబిల్36 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలకు ఉచ్చుగా తయారయ్యారు. ఆ ఇతర ప్రజలు పూజిస్తున్న దేవుళ్లను దేవుని ప్రజలు పూజించటం మొదలు పెట్టారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 వారి విగ్రహాలను పూజించారు. అవే వారికి ఉరి అయ్యాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 వారి విగ్రహాలను పూజించారు. అవే వారికి ఉరి అయ్యాయి. Viz kapitola |