కీర్తన 106:35 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. Viz kapitolaపవిత్ర బైబిల్35 ఇశ్రాయేలు ప్రజలు ఇతర ప్రజలతో కలిసి పోయారు. ఇతర ప్రజలు చేస్తున్న వాటినే వీరు కూడా చేశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 ఇతర జనాంగాలలో కలిసిపోయి, వారి జీవిత విధానాలు నేర్చుకున్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 ఇతర జనాంగాలలో కలిసిపోయి, వారి జీవిత విధానాలు నేర్చుకున్నారు. Viz kapitola |