కీర్తన 106:30 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 ఫీనెహాసు లేచి పరిహారముచేయగా ఆ తెగులు ఆగిపోయెను. Viz kapitolaపవిత్ర బైబిల్30 కాని ఫీనెహాసు దేవుని ప్రార్థించాడు. దేవుడు రోగాన్ని ఆపుచేసాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 ఫీనెహాసు నిలిచి, న్యాయం చెప్పాడు. అపరాధులను శిక్షించాడు. తెగులు ఆగిపోయింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 ఫీనెహాసు నిలిచి, న్యాయం చెప్పాడు. అపరాధులను శిక్షించాడు. తెగులు ఆగిపోయింది. Viz kapitola |