సామెతలు 30:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ, Viz kapitolaపవిత్ర బైబిల్18 నేను గ్రహించేందుకు కష్టతరమైనవి మూడు సంగతులు ఉన్నాయి వాస్తవానికి నేను గ్రహించనివి నాలుగు సంగతులు ఉన్నాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “మూడు అద్భుతమైనవి కలవు, నాకు అర్థం కానివి నాలుగు కలవు: Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “మూడు అద్భుతమైనవి కలవు, నాకు అర్థం కానివి నాలుగు కలవు: Viz kapitola |