సామెతలు 26:13 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 సోమరి “దారిలో సింహం ఉంది” అంటాడు. “ఆరు బయట సింహం పొంచి ఉంది” అంటాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 సోమరి–దారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును. Viz kapitolaపవిత్ర బైబిల్13 “నేను ఇల్లు విడిచి వెళ్లలేను. వీధిలో సింహంఉంది” అంటాడు ఒక సోమరి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 సోమరి అంటాడు, “దారిలో సింహముంది, వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 సోమరి అంటాడు, “దారిలో సింహముంది, వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!” Viz kapitola |