సామెతలు 24:26 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 సరియైన మాటలతో జవాబివ్వడం పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును. Viz kapitolaపవిత్ర బైబిల్26 నిజాయితీగల జవాబు ప్రజలందరికీ సంతోషం కలిగిస్తుంది అది పెదాలమీద ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 నిజాయితీగల జవాబు పెదవులపై పెట్టే ముద్దు లాంటిది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 నిజాయితీగల జవాబు పెదవులపై పెట్టే ముద్దు లాంటిది. Viz kapitola |