సామెతలు 23:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఉపదేశంపై మనస్సు ఉంచు. జ్ఞానయుక్తమైన మాటలు ఆలకించు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము. Viz kapitolaపవిత్ర బైబిల్12 నీ ఉపదేశకుని మాటలు విని నీకు చేతనైనంత నేర్చుకో. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఉపదేశానికి నీ హృదయాన్ని తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఉపదేశానికి నీ హృదయాన్ని తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు. Viz kapitola |