సామెతలు 22:17 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 శ్రద్ధగా జ్ఞానుల ఉపదేశం ఆలకించు. నేనిచ్చే తెలివిని పొందడానికి మనసు లగ్నం చెయ్యి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. Viz kapitolaపవిత్ర బైబిల్17 నేను చెప్పే మాటలు విను. జ్ఞానులు చెప్పిన మాటలు నేను నీకు నేర్పిస్తాను. ఈ ఉపదేశాల ద్వారా నేర్చుకో. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 చెవియొగ్గి జ్ఞానుల సూక్తులను వినండి; నేను ఉపదేశించే దానికి మీ హృదయాన్ని వర్తింపజేయండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 చెవియొగ్గి జ్ఞానుల సూక్తులను వినండి; నేను ఉపదేశించే దానికి మీ హృదయాన్ని వర్తింపజేయండి. Viz kapitola |