Online Bible

- Reklamy -




సామెతలు 20:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను. పాపమంతా వదిలించుకున్నాను అని ఎవరు అనగలరు?

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 – నా హృదయమును శుద్ధపరచుకొని యున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు?

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

9 ఒక మనిషి ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన దానినే చేస్తానని నిజంగా చెప్పగలడా? తనలో పాపం లేదని ఎవరైనా నిజంగా చెప్పగలరా? లేదు!

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 “నా హృదయాన్ని స్వచ్ఛమైనదిగా ఉంచుకున్నాను; పాపం లేకుండ నేను శుద్ధునిగా ఉన్నాను” అని అనదగిన వారెవరు?

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 “నా హృదయాన్ని స్వచ్ఛమైనదిగా ఉంచుకున్నాను; పాపం లేకుండ నేను శుద్ధునిగా ఉన్నాను” అని అనదగిన వారెవరు?

Viz kapitola kopírovat




సామెతలు 20:9

Následuj nás:

Reklamy


Reklamy