సామెతలు 18:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 పనిలో సోమరిగా ఉండేవాడు నష్టం కలిగించే వాడికి అన్న. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. Viz kapitolaపవిత్ర బైబిల్9 బద్దకస్థుడు నాశనం చేసే వాని అంతటి చెడ్డవాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు, వినాశకునికి సోదరుడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు, వినాశకునికి సోదరుడు. Viz kapitola |