సామెతలు 13:25 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 ఉత్తముడు కడుపునిండా భోజనం చేస్తాడు. భక్తిహీనులు తినడానికి ఏమీ మిగలదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. Viz kapitolaపవిత్ర బైబిల్25 మంచి వాళ్లకు నిజంగా వారికి కావాల్సినవి ఉంటాయి. కాని దుర్మార్గునికి అవసరత కలిగివుంటుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 నీతిమంతులు కడుపునిండా భోజనం చేస్తారు, కానీ దుష్టులైన వారి కడుపు నిండదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 నీతిమంతులు కడుపునిండా భోజనం చేస్తారు, కానీ దుష్టులైన వారి కడుపు నిండదు. Viz kapitola |