ఓబద్యా 1:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నేను ఇతర రాజ్యాల్లో నిన్ను తక్కువ చేస్తాను. వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నేను అన్యజనులలో నిన్ను అల్పు నిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. Viz kapitolaపవిత్ర బైబిల్2 “చూడు, సాటి దేశాలలో నిన్ను అల్పునిగా చేస్తాను. ప్రజలు నిన్ను మిక్కిలి అసహ్యించుకుంటారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “చూడు, నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా చేస్తాను; నీవు పూర్తిగా తృణీకరించబడతావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “చూడు, నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా చేస్తాను; నీవు పూర్తిగా తృణీకరించబడతావు. Viz kapitola |