సంఖ్యా 6:25 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 యెహోవా మీపై తన వెలుగు ప్రకాశింప చేస్తాడు గాక! మిమ్మల్ని కరుణిస్తాడు గాక! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; Viz kapitolaపవిత్ర బైబిల్25 యెహోవా తన ముఖకాంతిని నీపై ప్రకాశింప చేయును గాక. ఆయన తన ప్రేమను నీకు కనబర్చును గాక. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి నిన్ను కరుణించును గాక; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి నిన్ను కరుణించును గాక; Viz kapitola |