సంఖ్యా 1:47 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 కాని లేవీ వారసులను వారు లెక్కించలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 అయితే లేవీయులు తమపితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. Viz kapitolaపవిత్ర బైబిల్47 లేవీ వంశపు కుటుంబాలు ఇశ్రాయేలీయులలో ఇతరులతో బాటు జాబితాలో లెక్కించబడలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు. Viz kapitola |