మార్కు 1:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. Viz kapitolaపవిత్ర బైబిల్18 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము18 వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు. Viz kapitola |