మీకా 7:13 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన, వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అయితే దేశనివాసులు చేసిన క్రియలనుబట్టి దేశము పాడగును. Viz kapitolaపవిత్ర బైబిల్13 దేశం పాడైపోయింది. దానిలో నివసించే జనులవల్ల, వారు చేసిన పనులవల్ల అది పాడైపోయింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 భూనివాసులు చేసిన క్రియలకు ఫలితంగా దేశం పాడవుతుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 భూనివాసులు చేసిన క్రియలకు ఫలితంగా దేశం పాడవుతుంది. Viz kapitola |