మత్తయి 7:20 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు. Viz kapitolaపవిత్ర బైబిల్20 అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము20 అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. Viz kapitola |