మత్తయి 5:40 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పైవస్త్రము కూడ ఇచ్చివేయుము. Viz kapitolaపవిత్ర బైబిల్40 ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళనివ్వండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 ఎవరైనా మీతో వివాదం పెట్టుకోవాలని మీ అంగీ తీసుకుంటే, వారికి మీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 ఎవరైనా మీతో వివాదం పెట్టుకోవాలని మీ అంగీ తీసుకుంటే, వారికి మీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము40 ఎవరైనా నీతో వివాదం పెట్టుకోవాలనుకొని నీ అంగీ తీసుకుంటే, వానికి నీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వు. Viz kapitola |