మత్తయి 3:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఆ సమయమున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి, Viz kapitolaపవిత్ర బైబిల్5 యెరూషలేము నుండి, యూదయ దేశము నుండి యోర్దాను నదీ ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్ళి, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 యెరూషలేము, యూదయ ఇంకా యొర్దాను నది ప్రాంతమంతటి నుండి ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చి, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 యెరూషలేము, యూదయ ఇంకా యొర్దాను నది ప్రాంతమంతటి నుండి ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చి, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము5 యెరూషలేము, యూదయ ఇంకా యోర్దాను నది ప్రాంతమంతటి నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్లారు. Viz kapitola |