మత్తయి 24:50 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201950 అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)50 ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతోకూడ వానికి పాలు నియమించును. Viz kapitolaపవిత్ర బైబిల్50 యజమాని తన సేవకుడు ఎదురు చూడని రోజు, అతనికి తెలియని ఘడియలో వచ్చి, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం50 అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం50 అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము50 అతడు ఊహించని రోజున అనుకొనని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు. Viz kapitola |