మత్తయి 24:13 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. Viz kapitolaపవిత్ర బైబిల్13 కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము13 కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు. Viz kapitola |