మత్తయి 24:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. Viz kapitolaపవిత్ర బైబిల్12 పాపం పెరగటంవల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 దుష్టత్వం ఎక్కువవుతూ ఉంటే అనేకుల ప్రేమ చల్లారుతుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 దుష్టత్వం ఎక్కువవుతూ ఉంటే అనేకుల ప్రేమ చల్లారుతుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము12 దుష్టత్వం ఎక్కువైపోతుండడం వల్ల అనేకుల ప్రేమ చల్లారుతుంది. Viz kapitola |