మత్తయి 23:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? Viz kapitolaపవిత్ర బైబిల్19 అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేదా అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేదా అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము19 గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేక అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా? Viz kapitola |