మత్తయి 22:39 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201939 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)39 నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. Viz kapitolaపవిత్ర బైబిల్39 రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే. ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు’ Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం39 రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి.’ Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం39 రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి.’ Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము39 రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నట్లే నీ పొరుగువారిని ప్రేమించాలి.’ Viz kapitola |