మత్తయి 16:15 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 “అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. Viz kapitolaపవిత్ర బైబిల్15 యేసు, “కాని మీ విషయమేమిటి? నేనెవరని మీరనుకొంటున్నారు?” అని వాళ్ళనడిగాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 అయితే ఆయన వారిని, “మరి మీరు ఏమనుకుంటున్నారు?” అని అడిగారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 అయితే ఆయన వారిని, “మరి మీరు ఏమనుకుంటున్నారు?” అని అడిగారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము15 అయితే ఆయన వారిని, “మరి మీరు ఏమనుకొంటున్నారు?” అని అడిగారు. Viz kapitola |